IPL 2019, openers Sunil Narine and Chris Lynn tore the Rajasthan Royals bowling assault to shreds to assist Kolkata Knight Riders notch up a straightforward eight-wicket win at Sawai Mansingh Stadium in Jaipur on Sunday.
#IPL2019
#KolkataKnightRiders
#RajasthanRoyals
#SunilNarine
#ChrisLynn
#dineshkarthik
#RobinUthappa
#cricket

సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు క్రిస్‌లిన్ , సునీల్ నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ eight వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తొలుత స్టీవ్‌స్మిత్ అర్ధశతకం సాధించడంతో three వికెట్ల నష్టానికి రాజస్థాన్ 139 పరుగులు చేయగా.. ఛేదనలో తొలి వికెట్‌కి eight.three ఓవర్లలోనే 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన లిన్, నరైన్ జోడీ కోల్‌కతా విజయానికి బాటలు వేసింది. అయితే.. ఓవర్ వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరగా.. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప దూకుడుగా ఆడి గెలుపు లాంఛనాన్ని 13.5 ఓవర్లలోనే 140/2తో పూర్తి చేశాడు. కోల్‌కతా బౌలర్లలో స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఒక్కడే రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.